గురుకుల పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం

51చూసినవారు
గురుకుల పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గురుకుల పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని డిఎంహెచ్వో వసంత రావు సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని గూర్చి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు విద్యార్థులకు రక్త మూత్ర పరీక్షలతో పాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమున్న వారికి మందులను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్