వేములవాడ మున్సిపల్ పరిధిలో 3వ వార్డు పరిధిలో ఎస్డిఎఫ్ నిధులతో అభివృద్ధి కార్యక్రమంల్లో భాగంగా పలు కుల సంఘ మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవితో కలసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు. కుల సంఘ భవనాలు ఆత్మగౌరవ ప్రతీకగా నిలుస్తాయనీ, గతంలో మీ సేవకుడిగా ఉంటా అని మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు.