జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

85చూసినవారు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జాతీయ పతాకాన్ని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ. స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగానే నేడు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్