స్వాతంత్ర దినోత్సవాల వేడుకల సందర్భంగా వేములవాడ మున్సిపాలిటీ ఉత్తమ వార్డ్ ఆఫీసర్ గా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రాజన్న సిరికిల్ల కలెక్టర్ల చేతుల మీదుగా వేములవాడ మున్సిపల్ లోని 7, 8 వార్డుల ఆఫీసర్ మల్లారం అర్జున్ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది మల్లారం అర్జున్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రశంసా పత్రం అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.