వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని కరీంనగర్ టౌన్ ఏసిపి వెంకటస్వామి శనివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామి వారి కోడె మొక్కు చెల్లించుకున్న అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వాదం చేశారు. వీరి వెంట ఆలయ ఉద్యోగులు ఉన్నారు.