రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మాజీ మంత్రి కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మాజీ మంత్రి కేటీఆర్ మహిళలను కించపరిచే విదంగా వ్యాఖ్యలు చెయ్యడం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు.