వేములవాడ: మోసం చేసిన వ్యక్తి రిమాండ్

54చూసినవారు
వేములవాడ: మోసం చేసిన వ్యక్తి రిమాండ్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లి గ్రామానికి చెందిన మాదాసు మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమకు తెలియకుండా తమ అకౌంట్ లోని డబ్బులను మోసపురితంగా తన అకౌంట్ లోకి మార్చుకున్న అచ్చన్న పల్లి గ్రామానికి చెందిన లక్కే మధుని రిమాండ్ కి పంపడం జరిగిందని రూరల్ సీఐ శ్రీనివాస్ గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్