అధికారుల నిర్లక్ష్యం..!

51చూసినవారు
అధికారుల నిర్లక్ష్యం..!
సిరిసిల్ల ఆసుపత్రికి ప్రతి రోజు వైద్యానికి వచ్చే రోగులు, వారి కుటుంబికులు తాగే మంచి నీళ్ళు ట్యాంక్ పూర్తిగా కలుషితమై ఉంది. పూర్తి స్థాయి సిబ్బందిని ప్రభుత్వం నియమించిన, సిబ్బంది నిర్లక్ష్యంతో మలినమైన నీటిని ప్రజలు త్రాగుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నా, వారు ఆసుపత్రికి అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం వల్ల ఆసుపత్రి సిబ్బందికి అధికారులంటే భయంలేకుండా పోయిందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్