పిల్లలకు పోషకాహారం అందించాలి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

57చూసినవారు
పిల్లలకు పోషకాహారం అందించాలి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ప్రభుత్వ నిర్దేశానుసారం పిల్లలకు పోషకాహారం అందించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తిప్పాపూర్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయ అని ఆరా తీశారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం సమీపంలోని ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుపై వివరాలు తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్