శనీశ్వరునికి తైలాభిషేకం

68చూసినవారు
శని త్రయోదశి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలోని నవగ్రహాలకు, ముఖ్యంగా శనీశ్వరునికి తైలాభిషేకం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి చేశారు. శని త్రయోదశి రోజున శనీశ్వరునికి ఇష్టమైన తైలాభిషేకం చేయడం ద్వారా శని ప్రభావం తగ్గి శుభాలు జరుగుతాయని అర్చకులు చెబుతున్నారు. అధిక సంఖ్యలో శని త్రయోదశి శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు.

సంబంధిత పోస్ట్