సిరిసిల్ల: కళాశాలలో షార్ట్ సర్క్యూట్

54చూసినవారు
సిరిసిల్ల: కళాశాలలో షార్ట్ సర్క్యూట్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో ఆదివారం షార్ట్ సర్క్యూట్ జరిగింది. ల్యాబ్లో ఎలక్ట్రానిక్ బోర్డు నుంచి మంటలు చెలరేగడంతో కంప్యూటర్ తోపాటు ఫర్నిచర్ దగ్ధం కాగా వెంటనే వాచ్మెన్ కళాశాల యజమానులకు సమాచారం అందించాడు. ఈ ప్రమాదంలో సుమారు రూ. లక్ష వరకు నష్టం వాటిల్లిందని యజమానులు తెలిపారు.

సంబంధిత పోస్ట్