ఆటోలో ప్రయాణం చేసిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(వీడియో)

75చూసినవారు
శనివారం బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం యూసఫ్ గూడ నుండి తెలంగాణ భవన్ వరకు సిరిసిల్ల ఎమ్మెల్యే, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్