జెండా పండుగ నిర్వహించిన కార్మికులు

66చూసినవారు
భవన నిర్మాణ కార్మిక సంఘ స్థలంలో గురువారం కార్మిక నేతలు జెండా ఆవిష్కరించారు. భువన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. ఆ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పోశెట్టి, ఎల్లా దేవరాజ్, కుమ్మరి లక్ష్మణ్, కూరగాయల మల్లేశం, బండారి దేవయ్య పండుగ, పోచమల్లు ఆకుల ఆంజనేయులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్