అంధకారంలో వేములవాడ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం

85చూసినవారు
అంధకారంలో వేములవాడ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం
కరెంట్‌ బకాయిలు చెల్లించని కారణంగా వేములవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సెస్ అధికారులు సరఫరా నిలిపి వేశారు. దీంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. నెలలకు పైగా కరెంట్‌ బకాయిలు చెల్లించలేదు. పలు మార్లు అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోని కారాణంగా సరఫరా నిలిపివేసినట్లు సెస్ అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విద్యుత్ సేవలు నిలిపివేయడంతో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్