రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ప్రిన్సిపల్ డాక్టర్ టి. శంకర్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యాపకురాలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యాపకురాలు శారద, ఉమామహేశ్వరి, పద్మ తదితరులు పాల్గొన్నారు.