వేములవాడ: రూ. 10 కోట్ల 36 లక్షల సీఆర్ఆర్(ఎస్సిపీ) నిధులు మంజూరు

50చూసినవారు
వేములవాడ: రూ. 10 కోట్ల 36 లక్షల సీఆర్ఆర్(ఎస్సిపీ) నిధులు మంజూరు
వేములవాడ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధిలో భాగంగా పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి సీతక్క చొరవతో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషీతో రూ.10 కోట్ల 36లక్షల సీఆర్ఆర్ (ఎస్సిపీ) నిధులు మంజూరయ్యాయి. గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్