గోదాం నిర్మాణానికి భూమి పూజ

62చూసినవారు
గోదాం నిర్మాణానికి భూమి పూజ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెముల గ్రామంలో వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో 23 లక్షలతో నిర్మిస్తున్న నూతన గోదాం నిర్మాణ కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావుతో కలసి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు. రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందనీ అన్నారు.

సంబంధిత పోస్ట్