వేములవాడ: అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు

62చూసినవారు
వేములవాడ: అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు
బద్ది పోచమ్మ తల్లికి మంగళవారం ఇష్టమైన రోజు కావడంతో అధిక సంఖ్యలో మహిళా భక్తులు కుటుంబ సమేతంగా బోనాల నైవేద్యాలు సమర్పిస్తున్నారు. అందరిని చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారికి భక్తజనం వేడుకున్నారు. సోమవారం వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు మంగళవారం అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని స్థానిక భక్తులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్