చందుర్తి మండలంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో దృశ్యాలు

63చూసినవారు
చందుర్తి మండలంలోని వివిధ గ్రామాలలో పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడంతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ రావడంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రవర్తన నియమావళిని అమలులోకి తీసుకవచ్చారు. మండల కేంద్రంలో వున్నా మహానీయుల విగ్రహాలతో పాటు రాజకీయ నాయకుల విగ్రహాలకు ప్రభుత్వ కార్యాలయాలలో ఉన్న శిలాఫలకాలకు,  సిబ్బంది ముసుగులు వేశారు.

సంబంధిత పోస్ట్