వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

60చూసినవారు
వేములవాడ రాజన్న ఆలయంలో  భక్తుల రద్దీ
దక్షిణ కాశీగా పిలవబడే వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిటాకిటలాడుతుంది.  ఆదివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు కోరిన కోరికలు తీర్చే పేదల పెన్నిధి వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు కోడె మొక్కులు చెల్లిస్తూ తలనీలాలు సమర్పించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్