వేములవాడ: రాజన్న సేవలో డ్యాన్సర్ వర్షణి (వీడియో)

77చూసినవారు
జానపద కళాకారుని, జబర్దస్త్ వర్షిని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని బుధవారం దర్శించుకున్నారు. బద్ది పోచమ్మ బోనాల నేపథ్యంలో రాజన్న స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. స్వామివారి దర్శనం తర్వాత నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్