కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో కుక్కల బెడద ఎక్కువ అవుతోంది. కుక్కల కారణంగా ఓ చిన్నారికి వైరస్ సోకడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కనగర్తి గ్రామానికి చెందిన చేపూరి శ్రీమేథ (4) అనే చిన్నారికి జ్వరంతో పాటు శరీరంపై అలర్జీ ఏర్పడింది. అవి ఎక్కువ కావడంతో చిన్నారిని సిరిసిల్లలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి హైదరాబాద్‌లోని ప్రైవేట్ వ్యర్థాలు తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి బ్రూసెల్లా ఇదిపీకల్ వైరస్ గా గుర్తించారు.