వేములవాడ: అమ్మవారికి బోనాలు సమర్పించడం సంతోషంగా ఉంది

65చూసినవారు
యూట్యూబ్ తల్లి గూగుల్ అమ్మ బోనాలు బద్ది పోచమ్మకు' అనే టైటిల్ తో ప్రతి సంవత్సరం ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ కళాకారులు బోనాలు తీస్తున్నారు. బుధవారం వేములవాడ పట్టణంలోని బద్ది పోచమ్మ కు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా యాక్టర్, సింగర్ సోని పటేల్ మాట్లాడుతూ అమ్మవారికి బోనాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్