వేములవాడ రాజన్న ఆలయంలో వినియోగంలోకి భారీ ఫ్యాన్ (వీడియో)

54చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల సౌకర్యార్థం భారీ ఫ్యాన్ ఏర్పాటు చేశారు. అయితే సోమవారం ఫ్యాన్ సేవలు భక్తులు వినియోగించుకున్నారు. ఫ్యాన్ కింద సేదతీరుతూ. భక్తులు దర్శనమిచ్చారు. రానున్న వేసవి నేపథ్యంలో భక్తుల సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ భారీ ఫ్యాన్ స్పెషల్ అట్రాక్షన్ గా ఆలయం ముందు భాగంలో దర్శనమిస్తోంది. ఈ భారీ ఫ్యాను అందరు భక్తులు చూసి తిలకిస్తున్నారు

సంబంధిత పోస్ట్