వేములవాడ: సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం (వీడియో)

69చూసినవారు
వేములవాడ పట్టణంలోని భీమేశ్వర సన్నిధిలో గల ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద భక్తులు మంగళవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేసి సేవలో తరించారు. 73వ మంగళవారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం విజయవంతంగా చేసినట్లు భక్తులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు చాలీసా పారాయణంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్