రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ రెవెన్యూ మండల కార్యాలయం నుండి సివిల్ సప్లయ్, వరి ధాన్యం కొనుగోలుపై మంత్రులు , సిఎస్, జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కి సంబంధించి రైతులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్న వడ్లు, దొడ్డు వడ్లు కొనుగోలు చేస్తుందని చెప్పారు.