వేములవాడలో రేపు పవర్ కట్

59చూసినవారు
వేములవాడలో రేపు పవర్ కట్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మంగళవారం విద్యుత్ అంతరాయం కలుగుతుందని ఏఈ సిద్ధార్థ తెలిపారు. శివరాత్రి ముందస్తు పనుల్లో భాగంగా చెట్లకొమ్మల తొలగింపు ఉంటుందన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు పాత ఆంధ్రాబ్యాంక్, గుడిముందు, రామామందిరం వీధి, జగిత్యాల బస్టాండ్, 1 బైపాస్, జాతర గ్రౌండ్, శాస్త్రీనగర్లో కరెంట్ సరఫరాకు అంతరాయముంటుందన్నారు.

సంబంధిత పోస్ట్