సిరిసిల్ల: సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్

83చూసినవారు
సిరిసిల్ల: సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్
డెంగ్యూ వ్యాధి నియంత్రణకు క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల పంచాయితీ అధికారులు, గ్రామ పంచాయితీ కార్యదర్శులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్