సిరిసిల్ల: వర్షం ధాటికి తడిసిన వరి ధాన్యం

57చూసినవారు
సిరిసిల్ల: వర్షం ధాటికి తడిసిన వరి ధాన్యం
వీర్నపల్లి మండలం వన్నెపల్లి గ్రామంలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి పూర్తిగా వరి ధాన్యం తడిసింది.
వరి ధాన్యం కొనాలంటూ కొద్ది రోజుల క్రితం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. వనపల్లి గ్రామ రైతులు వేములవాడ, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, మండలాల్లో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల వరిధాన్యం తడిసి ముద్దయిందన్నారు.

సంబంధిత పోస్ట్