వేములవాడ: కోడె మొక్కులస్వామి రాజన్న (వీడియో)

51చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం సాధారణ భక్తుల రద్దీ నెలకొంది. భక్తులకు ధర్మదర్శనంలో ఇబ్బందులు లేకుండా ఆలయ ఉన్నత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ముందుగా కుటుంబ సమేతంగా ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కోడె మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి దర్శనం తర్వాత అనుబంధ దేవాలయాలను సైతం దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్