వేములవాడ: రాజన్న గుడిలో తాజా పరిస్థితి(వీడియో)

62చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ధర్మ దర్శనంలో ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అందరిని చల్లగా చూడు రాజన్న స్వామి అంటూ భక్తజనం స్వామివారిని వేడుకున్నారు. కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు. ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించారు.

సంబంధిత పోస్ట్