వేములవాడ: స్వామి వారికి అభిషేకాలు చేస్తున్న శివ స్వాములు

68చూసినవారు
వేములవాడ: స్వామి వారికి అభిషేకాలు చేస్తున్న శివ స్వాములు
వేములవాడ పట్టణంలోని కేదారేశ్వరస్వామివారికి ప్రతిరోజు ఉదయం అభిషేక పూజ కార్యక్రమాలు శివ స్వాములు భక్తులు చేస్తున్నారు. మంగళవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై అభిషేక పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. నిన్నటి రోజు అర్ధమండల దీక్షలు సైతం అధిక సంఖ్యలో భక్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయం(కుమ్మరి గుడి) కేదారేశ్వర స్వామివారి ఆలయమని భక్తులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్