వేములవాడ పట్టణంలోని భీమేశ్వర సదన్ లో విగ్నేశ్వర సమేత పరమేశ్వరునికి ప్రతి సోమవారం సాయంకాలంలో ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమాలను స్థానిక భక్తులకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీనివాసచార్యులు అభిషేక పూజ కార్యక్రమాలు భక్తుల చేత శాస్త్రోక్తంగా చేపిస్తున్నారు. స్వామివారి అలంకరణ అందర్నీ ఆకట్టుకుంటుంది.