ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీలో ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాల ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ ఇచ్చేందుకు ప్రొఫెసర్ జయశంకర్ పడిబాట కార్యక్రమానికి ప్రభుత్వం స్వీకారం చుట్టింది. బ్యాండ్ వాయిస్తూ కాలనీలో కలియ తిరుగుతూ ప్రభుత్వ పాఠశాల అడ్మిషన్ల కోసం కాన్వాసింగ్ చేశారు.