TG: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రజలు రాష్ట్రంలోనూ బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనుకుంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ముక్త తెలంగాణ బీజేపీ లక్ష్యం. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ. ఇది అధర్మం, అవినీతి ప్రభుత్వం.. ధర్మ యుద్ధం చేస్తాం' అని అన్నారు.