తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రభుత్వం

72చూసినవారు
తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రభుత్వం
తెలంగాణలో క్రమంగా చలి పెరుగుతుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, వికలాంగులు, బాలింతలు, పిల్లలు, కార్మికులు, రైతులు, నిరాశ్రయులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎక్కువ రోజులు జలుబు, ఫ్లూ, ముక్కు నుండి రక్తం కారడం లాంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని తెలిపింది. ఈ మేరకు ఓ అడ్వైజరీ నోట్ ను రిలీజ్ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్