రైలులో ఒకరినొకరు చితక్కొట్టుకున్నారు.. వీడియో వైరల్

571చూసినవారు
రైళ్లలో సీట్ల కోసం గొడవ పడడం మనం తరచూ చూస్తుంటాం. తాజాగా అలాంటి ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ యువకుడు రైలు గ్యాలరీలో కూర్చోనే క్రమంలో ఎదురుగా ఉన్న ప్రయాణికుడితో గొడవ పడతాడు. తర్వాత గొడవ మధ్యలో మరొక వ్యక్తి కూడా తలదూర్చడంతో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ ఘటన మహా కుంభమేళాకు వెళ్లే రైలులో జరిగినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :