మామిడిలో పిందెలేర్పడే దశలో చీడల నివారణ చర్యలు

74చూసినవారు
మామిడిలో పిందెలేర్పడే దశలో చీడల నివారణ చర్యలు
మామిడిలో చిన్న పిందెలేర్పడే దశలో తామర పురుగు, పిండి పురుగులు, మచ్చ తెగులు, బూడిద తెగులు కూడా ఆశించి పంటను నష్టపరుస్తాయి. ఈ సమస్యల నివారణకు పిప్రోనిల్ (లీటరు నీటికి 2 మి.లీ.) లేదా లాన్సర్ గోల్డ్ (లీటరు నీటికి 2 గ్రా.) మందుతో పాటు హెక్పొకొనజోల్ (లీటర్ నీటికి 2 మి.లీ.) లేదా డైఫెన్ కొనజోల్ (లీటరు నీటికి 0.5 మి.లీ.) లేదా కవాచ్ (లీటర్ నీటికి 2 గ్రా.) కలిపి పిచికారీ చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్