పుచ్చ పంటలో చీడలు.. జాగ్రత్తలు

83చూసినవారు
పుచ్చ పంటలో చీడలు.. జాగ్రత్తలు
నవంబర్, డిసెంబర్ నెలల్లో విత్తుకున్న పుచ్చ తోటలు ప్రస్తుతం పూత, పిందె దశకు చేరుకున్నాయి. జనవరిలో విత్తుకున్న తోటలు మాత్రం ఎదిగే దశలో ఉన్నాయి. ఇదే సమయంలో వాతావరణంలోని మార్పులు, ఇతర కారణాల వల్ల చీడలు ఎక్కువ ఆశిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న చలి తీవ్రత కారణంగా కూడా కొన్ని రకాల తెగుళ్లు పంటను దెబ్బతీస్తున్నాయి. నివారణకు నీలి, ఎరుపు, తెలుపు రంగు జిగురు పేపర్లను తోటలో ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్