సోయాబీన్‌ను ఆశించే చీడపీడలు

64చూసినవారు
సోయాబీన్‌ను ఆశించే చీడపీడలు
సోయాబీన్‌ను వర్షాధార పంటగా తెలుగు రాష్ట్రాల్లో సాగుచేస్తారు. సోయా సాగులో సరైన మెలకువలను పాటిస్తూ, సకాలంలో చీడపీడల నివారణ చేపడితే మంచి దిగుబడిని పొందడంతో పాటు మంచి ఆదాయం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సోయాలో చీడపీడలు చూసినట్లయితే.. కాండం తొలిచే పురుగు, రసం పీల్చే పురుగు, ఆకుగూడు పురుగు, పెంకు పురుగు, ఆకుముడత పురుగు, పొగాకు లద్దె పురుగులు సోయాను ఆశిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్