వ్యక్తిపై పెంపుడు కుక్క దాడి (వీడియో)

67చూసినవారు
పెంపుడు జంతువులు అంటే చాలా మంది ఇష్టం. అయితే వాటి ప్రవర్తన ఒక్కోసారి ఊహించని విధంగా ఉంటుంది. అప్రమత్తంగా లేకుంటే అవి దాడి చేసే అవకాశం కూడా ఉంది. ఇదే కోవలో వెటర్నరీ క్లినిక్‌కు ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను తీసుకెళ్లాడు. దాని తల నిమురుతూ కూర్చున్నాడు. అకస్మాత్తుగా ఆ కుక్క తన యజమానిపై దాడికి యత్నించింది. ఆ యువకుడిని కొరకడం ప్రారంభించింది. చాలా కష్టపడి కుక్క దాడి నుంచి ఆ యువకుడు బయటపడ్డాడు.

సంబంధిత పోస్ట్