క్రిమినల్‌ చట్టాలను సవాల్ చేస్తూ పిటిషన్

84చూసినవారు
క్రిమినల్‌ చట్టాలను సవాల్ చేస్తూ పిటిషన్
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న మూడు క్రిమినల్‌ చట్టాలను తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ మేరకు ఆయా చట్టాటను సవాల్‌ చేస్తూ డీఎంకే పార్టీ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారణకు స్వీకరించిన జస్టిస్‌ ఎస్‌ఎస్‌ సుందర్‌, జస్టిస్‌ సెంథిల్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం.. పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్