వాలంటీర్లు దినపత్రిక కొనాలన్న జీవోలపై పిటిషన్

1322చూసినవారు
వాలంటీర్లు దినపత్రిక కొనాలన్న జీవోలపై పిటిషన్
ఏపీలో వాలంటీర్లు దినపత్రిక కొనుగోలు చేయాలన్న జీవోలను సవాలు చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వాలంటీర్లు రూ.200తో ప్రతి నెల దినపత్రిక కొనాలని ఏపీ ప్రభుత్వం రెండు జీవోలు ఇచ్చింది. ఈ క్రమంలో ఉషోదయ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. వాదనల అనంతరం ఈ కేసు విచారణను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సీజేఐ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you