పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం: ఇక్రా

66చూసినవారు
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం: ఇక్రా
అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గే అవకాశం ఉందని ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. లీటర్‌కు రూ.2-3 చొప్పున తగ్గించేందుకు వీలుందని పేర్కొంది. అంతర్జాతీయ ధరలతో పోలిస్తే చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై రూ.15, డీజిల్‌పై రూ.12 చొప్పున ఆర్జిస్తున్నాయని 'ఇక్రా' సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గిరీశ్ కుమార్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్