హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో పీహెచ్‌డడీ ప్రోగ్రాం

54చూసినవారు
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో పీహెచ్‌డడీ ప్రోగ్రాం
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం–2025 విద్యా సంవత్సరానికి వివిధ సబ్జెక్టులు, విభాగాల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. వివిధ సబ్జెక్టులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. పరీక్ష సెంటర్లు హైదరాబాద్, భవనేశ్వర్, కొచ్చి, పట్నా, దిల్లీ, గువాహటి, కోల్‌కతా ఉంటాయి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది 30.04.2025. పూర్తి వివరాలకు http://acad.uohyd.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

సంబంధిత పోస్ట్