ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సిట్ నోటీసులు

8చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సిట్ నోటీసులు
TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో BJP నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సిట్ శుక్రవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఆయన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉన్నందున ఈరోజు విచారణకు హాజరు కాలేనని ఏలేటి సిట్‌కు సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ఆయనను (జులై 9) బుధవారం లేదా (జులై 11) శుక్రవారం విచారణకు రావాలని సిట్ తెలిపింది.

సంబంధిత పోస్ట్