PHOTOS: పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తజనం

50చూసినవారు
PHOTOS: పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తజనం
TG: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతర రెండవ రోజు సోమవారం భక్తులు పోటెత్తారు. రెండవ రోజు చౌడమ్మ బోనాలు సమర్పించారు. మహిళా భక్తులు బోనాలతో వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి చౌడమ్మ తల్లికి నైవేద్యం సమర్పించారు. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్