PHOTOS: సరస్వతి నది పుష్కరాలు

64చూసినవారు
PHOTOS: సరస్వతి నది పుష్కరాలు
TG: భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 26 వరకు పుష్కరాలు జరుగుతాయి. భక్తుల కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ తొలిసారి సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. రోజుకు లక్షకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. పుష్కరిణి వద్ద మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్