యాదగిరిగుట్టపై ఫొటోలు, వీడియోలు నిషేధం: ఈవో

83చూసినవారు
యాదగిరిగుట్టపై ఫొటోలు, వీడియోలు నిషేధం: ఈవో
TG: యాదగిరిగుట్ట ఆలయ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లకుండా ఈఓ భాస్కర్‌రావు మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని ఎలాంటి ఫొటొలు, వీడియోలు తీయకూడదని వెల్లడించారు. ఫ్యామిలీతో కలిసి ఫొటొలు దిగి జ్ఞాపకంగా ఉంచుకుంటే అభ్యంతరం లేదన్నారు. ఇక నుంచి కొండపై భక్తులు తీసుకునే ఫొటోలు, వీడియోలపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఇటీవల యాదగిరిగుట్టపై పాడి కౌశిక్ రెడ్డి దంపతులు రీల్స్ చేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్