అటవీప్రాంతంలో పిక్‌నిక్‌.. పరిగెత్తించిన ఏనుగు (వీడియో)

74చూసినవారు
అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో కొంతమంది పిక్‌నిక్‌కు వెళ్లారు. అటవీప్రాంతం కావడంతో వారు ఉన్న చోటుకి ఓ ఏనుగు వచ్చింది. దీంతో ప్రాణభయంతో వారు పరుగులు తీశారు. ఫారెస్ట్ అధికారి ప్రవీణ్ కస్వాన్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జంతు ప్రపంచంలో మానవులు జోక్యం చేసుకుంటే పరిణామాలు ప్రమాదకరంగా ఉంటాయని కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్